రాష్ట్రస్థాయి ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్‌గా సజావుద్దీన్

రాష్ట్రస్థాయి  ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్‌గా సజావుద్దీన్

PDPL: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సుజావుద్దీన్ టీవీ యూనిట్ పెద్దపల్లిలో అందించిన సేవలకు గాను రాష్ట్రస్థాయి ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు శుక్రవారం అందుకున్నారు. వికారాబాద్ అనంతగిరి రిసార్టులో జరిగిన క్షయ వ్యాధుల సమావేశంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ కొండ విశ్వేశ్వర్ ఈ అవార్డు ప్రదానం చేశారు.