'మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే సహించేది లేదు'

'మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే సహించేది లేదు'

VZM: మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే సహించేది లేదని ఎస్‌కోట జూనియర్ సివిల్ జడ్జి బి.కనక లక్ష్మీ అన్నారు. బుధవారం ఎస్.కోటలోని మండల న్యాయ సేవా కమిటీ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన మానవ హక్కుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి మనిషి జీవించడం అంటే స్వేచ్ఛగా జీవించడం అని అన్నారు.