ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ త్వరలో నంది అవార్డులు నిర్వహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
✦ ముత్యాలపల్లిలో నేటి నుంచి మరిడి మహాలక్ష్మి జాతర ప్రారంభం
✦ ఉండి రైల్వే గేటు సమీపంలో లారీ ఢికొని మహిళ మృతి
✦ కళలకి పుట్టినిల్లు పాలకొల్లు: హీరో శ్రీకాంత్