'ఓబీ కాంట్రాక్టర్ల సమస్యతోనే ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేదు'

'ఓబీ కాంట్రాక్టర్ల సమస్యతోనే ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేదు'

MNCL: ఓబీ కాంట్రాక్టర్ల సమస్యతోనే అనుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయామని శ్రీరాంపూర్ ఏరియా GM శ్రీనివాస్ సోమవారం ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు ఆపేశారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ సమస్యలను అదిగమిస్తామన్నారు. కొత్త ఓబీ టెండర్లు పిలిచామని, SRP-OCPలో కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టామని, ఇందారం OCPలో కూడా పనులు మొదలవుతున్నాయన్నారు.