ఉపాధి హామీ వైపు మొగ్గు చూపుతున్న కూలీలు!

ఉపాధి హామీ వైపు మొగ్గు చూపుతున్న కూలీలు!

MLG: జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 15,164 మంది ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు చెప్పారు. అయితే రోజువారి కూలీ రూ.307 పెంచడంతో ఉపాధి పనుల వైపు కూలీలు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.