VIDEO: మైలారం రిజర్వాయర్ నుంచి ఎస్సారెస్పీ జలాల విడుదల

VIDEO: మైలారం రిజర్వాయర్ నుంచి ఎస్సారెస్పీ జలాల విడుదల

WGL: రాయపర్తి మండలం మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుట్ ఫ్లో గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు ఎస్సారెస్పీ జలాలను విడుదల చేసినట్లు నేడు డీఈ కిరణ్ కుమార్ తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ ప్రధాన కాలువ 2వ దశ ద్వారా వారాబంధి పద్ధతిలో మైలారం రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేస్తున్నట్లు, రిజర్వాయర్ దిగువ ప్రాంతాలకు నీటిని అందిస్తున్నట్లు వివరించారు.