రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలో చత్తా చాటిన గోదావరిఖని విద్యార్థులు
PDPL: సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీల్లో గోదావరిఖని ఫైటింగ్ ఛాంప్స్ విద్యార్థులు సత్తాచాటారు. 33 KGల విభాగంలో ఎస్.సాయిశ్రీతిక్ గోల్డ్, 37 KGలలో వీ. సిద్ధార్థ్ గోల్డ్, 46 KGలలో బీ.ఉదంతిక గోల్డ్, 55 KGలలో ఎం.హర్ష సిల్వర్, 30 KGలలో జే. వీవాన్ తేజ బ్రాంచ్ మెడల్స్ సాధించారు. వీరిని పలువురు అభినందించారు.