బద్వేలులో ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

KDP: బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో కేబుల్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం పలు ప్రాంతాలలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వారం రోజుల్లోగా వేలాడుతున్న వైర్లను సరిచేయాలని అధికారులకు సూచించారు.