ప్రపంచ హిందీ దినోత్సవం

SRD: నారాయణఖేడ్ మండలం అంతవార్ గ్రామంలోని బోధి పాఠశాలలో ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హిందీ అనే అక్షరాలతో కూర్చొని సృజనాత్మకంగా ప్రదర్శన ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, హిందీ పండితులు ప్రకాష్, ఇక్బాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.