ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు

ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు

GDWL: ఆర్టీసీ కార్మిక సంఘాలు రాత్రి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అర్ధరాత్రి నుంచే బస్సులు బస్టాండ్లకు పరిమితమయ్యాయి. కార్మికులు బస్ డిపోల ఎదుట బైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.