VIDEO: అల్వాలలో రచ్చబండ కార్యక్రమం
KRNL: ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల పరిధిలోని అల్వాల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందించాలన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.