ధాన్యం కొనుగోలు పూర్తి.. రైతుల ఖాతాల్లో 15 కోట్లు జమ

ధాన్యం కొనుగోలు పూర్తి.. రైతుల ఖాతాల్లో 15 కోట్లు జమ

NLG: చిట్యాల PACSలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు ఛైర్మన్ సుంకరి మల్లేశ్ గౌడ్ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి, 1100 రైతుల ఖాతాల్లో సుమారు రూ.15 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన రైతులకు, మిల్లర్లుకు, జిల్లా అధికారులకు, సంఘం పాలకవర్గానికి, సిబ్బందికి ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.