పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం

పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం

పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సర్వీసులను 10 శాతం తగ్గిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఇండిగో అధికారులతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ హజరయ్యారు. ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.