రామ్ 'AKT'పై క్రేజీ UPDATE

రామ్ 'AKT'పై క్రేజీ UPDATE

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా తెరకెక్కింది. ఇది ఈ నెల 28న రిలీజ్ కానుంది. అయితే అమెరికాలో రెండు రోజులు ముందుగా అంటే ఈ నెల 26న ఈ సినిమా ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ వెలువడింది. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.