రామచంద్రపురం కాలనీలలో పర్యటిస్తున్న కార్పొరేటర్

రామచంద్రపురం కాలనీలలో పర్యటిస్తున్న కార్పొరేటర్

SRD: రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ GHMC అధికారులతో కలిసి కాలనీలలో పర్యటిస్తున్నారు. కాలనీ వాసుల సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పుష్ప నగేష్ మాట్లాడుతూ.. GHMC స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అయినందుకు విరివిగా HMDA, GHMCల నుంచి అధిక నిధులను తెప్పించి కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.