ఉమ్మడి HYD జిల్లా TOP NEWS @12PM

★ కీలక దశకు చేరిన HYD మెట్రోరైలు పాతనగరం కారిడార్ రహదారి: HAML MD NVS రెడ్డి
★ చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక పాత్ర పోషించిన ముంబాయి కానిస్టేబుల్
★ రేపు రంగారెడ్డి జిల్లాలో జాబ్ మేళా: ఉపాధి కల్పన కార్యాలయ అధికారి జయశ్రీ
★ తాండూరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు నిరీక్షణ
★ HYD నగరంలో 32 వేల టన్నుల వ్యర్థాలు తొలగింపు