నూతన శ్రీకృష్ణ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం

నూతన శ్రీకృష్ణ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం

కృష్ణా: గన్నవరంలోని యాదవుల రామాలయం సమీపంలో నిర్మించిన నూతన శ్రీకృష్ణ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం జరిగింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మికతకు కేంద్రబిందువులని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.