నిడదవోలు సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం: మంత్రి కందుల

నిడదవోలు సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం: మంత్రి కందుల

E.G: నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం నిడదవోలులో రూ.90.41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 11 వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పట్టణంలో రోడ్డు కనెక్టివిటీ, డ్రైనేజీ సౌకర్యాలు, నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.