నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మూసీ కాలుష్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు చాలా బాధపడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
★ నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించిన శ్రీలంక మంత్రి
★ గొడకండ్లలో రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్
★ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత.. అత్యధికంగా మాడ్గులపల్లిలో  40.5°c నమోదు