రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ కీలకం: పయ్యవుల
AP: రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర చాలా కీలకమని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నామని ఆయన తెలిపారు. రెవెన్యూశాఖ ఉద్యోగుల సేవలు అభినందనీయం అని కొనియాడారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.