రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

BDK: ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం విస్తృతంగా పర్యటించారు. 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలలో కోటి రూపాయల వ్యయంతో అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.