ఈ గెలుపు క్రెడిట్ వారిదే: సూర్యకుమార్

ఈ గెలుపు క్రెడిట్ వారిదే: సూర్యకుమార్

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. సమిష్టి ప్రదర్శనతోనే సిరీస్‌ను గెలిచినట్లు తెలిపాడు. ఈ గెలుపు క్రికెట్ మొత్తం తమ ఆటగాళ్లదే అని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇది తమకు గొప్ప సిరీస్ అని పేర్కొన్నాడు. అలాగే.. బుమ్రా, అర్ష్‌దీప్ కాంబో చాలా ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు.