VIDEO: సింగరేణి ఓపెన్ కాస్ట్–2లో ప్రమాదం.. సూపర్‌వైజర్ మృతి

VIDEO: సింగరేణి ఓపెన్ కాస్ట్–2లో ప్రమాదం.. సూపర్‌వైజర్ మృతి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్–2 ప్రాజెక్టులో ఆదివారం విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డులో పనిచేస్తున్న సమయంలో గ్రాడర్ వాహనం ఢీకొనడంతో ఎస్వీసి కంపెనీ సూపర్‌వైజర్ శ్రీహరి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.