సీఎంని కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

సీఎంని  కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

JN: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి...పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు కేటాయించాలని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంతో నియోజకవర్గం వెనుకబడిందని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.