ప్రశంసా పత్రం అందుకున్న హెల్త్ అసిస్టెంట్

ప్రశంసా పత్రం అందుకున్న హెల్త్ అసిస్టెంట్

NZB: DMHO రాజశ్రీ చేతుల మీదుగా హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆనంద్ ఆర్మూర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లలో వైద్యులకు సేవలందించినందుకు గాను ఆయనను ప్రశంసించారు. ప్రజలకు వైద్య సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.