VIDEO: మంత్రముగ్దులను చేస్తున్న మాడగడ వ్యూపాయింట్

VIDEO: మంత్రముగ్దులను చేస్తున్న మాడగడ వ్యూపాయింట్

ASR: అరకులోయకు 10 కిమీ దూరములో వున్న మాడగడ కొండల్లోని మేఘాలు పర్యటకులను కట్టిపడేస్తున్నాయి. ఈ మంచుసోయగాలు పాల సముద్రాన్ని తలపిస్తూ, పర్యటకులకు కనువిందు చేస్తుంది. సూర్యుని కిరణాలు భూమిని తాకలేనంతగా దట్టంగా మంచు మేఘాలు భూమిని కప్పి ఉంచిన దృశ్యం అద్భుతం. ఇక్కడ కనిపిస్తున్న సూర్యోదయం తో పర్యాటకులు కేరింతలతో సందడి చేస్తున్నారు.