APPLY NOW: అడ్మిషన్లు ప్రారంభం
TG: సికింద్రాబాద్ పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయం(KVS)లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 4వ తరగతికి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తి గల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు వెళ్లి దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించాలి. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.