హెల్త్ సెంటర్‌కు 5 సెంట్లు స్థలం విరాళం
NTR: కంచికచర్ల(M) కునికినపాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (హెల్త్ సెంటర్)కు 5 సెంట్లు స్థలాన్ని ఉచితంగా ఎమ్మెల్యే సౌమ్యకి మాజీ సర్పంచ్ బండారుపల్లి సత్యనారాయణ అందజేశారు. ఈ స్థలం ఈ గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.