అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన
AP: పల్నాడు జిల్లా అమరావతి మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు. యండ్రాయిలో రెండో విడత భూసమీకరణకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, మంత్రి రైతులతో సమావేశమయ్యారు. రెండో విడత భూసమీకరణపై రైతుల అభిప్రాయాలను, సూచనలను మంత్రి స్వయంగా తెలుసుకున్నారు.