'ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది'

'ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది'

MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీమంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రహమత్ నగర్ ఆటో స్టాండ్ వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికులను ఆదుకుంటామన్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు.