జిల్లాలో చికెన్ ధరల వివరాలు ఇలా..!

జిల్లాలో చికెన్ ధరల వివరాలు ఇలా..!

WGL: గతవారంతో పోలిస్తే జిల్లాలో ఇవాళ చికెన్ ధరల్లో ఎలాంటి మార్పులేనట్లుగా కనిపిస్తోంది. కేజీ చికెన్ (విత్ స్కిన్) రూ. 210, స్కిన్ లెస్ రూ. 250గా అమ్ముతున్నారు. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద మాంసప్రియుల రద్దీ నెలకొంది. కార్తీక మాసంలోనూ ధరలు తగ్గడం లేదని కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారస్థులు చెబుతున్నారు.