'వినాయక చవితి సందర్బంగా అన్నదాన కార్యక్రమం వేడుకలు'

SKLM: ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో వినాయకచవితి పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. అలాగే అర్చకులు వర్ధన్ శర్మ ఆధ్వర్యంలో భక్తులకు గోత్రనామాలతో గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు చేసి.. ఉండ్రాళ్లు, ప్రసాదాలను నైవేద్యంగా పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.