వాడపల్లి వెంకన్నకు భారీగా ఆదాయం

వాడపల్లి వెంకన్నకు భారీగా ఆదాయం

కోనసీమ: కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ. 5,49,224 లక్షలు ఆదాయం లభించినట్లు ఈఓ చక్రధర్ రావు తెలిపారు.