చల్లపల్లి సర్పంచ్‌కు కీలక పదవి

చల్లపల్లి సర్పంచ్‌కు కీలక పదవి

కృష్ణా: చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారికి కీలక గుర్తింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్డె డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కృష్ణకుమారి చల్లపల్లి సర్పంచ్‌గా తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ మచిలీపట్నం పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.