ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

JGL: కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన బైకని గంగారాం (60) అనే వ్యక్తి మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. గంగారాం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్నా నయంకాలేదు. జీవితంపై విరక్తి చెంది గంగారాం గ్రామ శివారులోని వరద కాలువ వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.