VIDEO: రాజాపూర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

VIDEO: రాజాపూర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

MBNR: రాజాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గోనేల రమేష్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. MLA అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నామినేషన్ దాఖలు, బాజా భజంత్రీల మధ్య పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరి ఊరేగింపుగా కేంద్రానికి చేరుకుని ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.