జెమినై యూజర్లకు ఉచిత ఫీచర్

జెమినై యూజర్లకు ఉచిత ఫీచర్

జెమినై యూజర్లు.. ఇప్పుడు నోట్ బుక్స్ ఫీచర్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఏఐ సబ్ స్క్రయిబర్లకు మాత్రమే పరిమితమైన దీన్ని అందరికీ విస్తరించారు. ఏఐ ఆధారిత టూల్స్ వాడకాన్ని విస్తృతం చేయటమే దీని ఉద్దేశం. జెమినై యాప్ లోని సైడ్ ప్యానెల్ లో జెమ్స్, చాట్స్‌కు పైన ఈ నోట్ బుక్స్ ఫీచర్ కనిపిస్తుంది. నోట్ బుక్ మెమోరీని ఆఫ్ చేసుకునే సదుపాయమూ ఉంది.