నన్నయ్యలో 20వ వార్సికోత్సవం

నన్నయ్యలో 20వ వార్సికోత్సవం

కోనసీమ: నన్నయ్య విశ్వవిద్యాలయం 20వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా 20 రకాల థీమ్స్‌తో కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వీసీ ఎస్. ప్రసన్న శ్రీ తెలిపారు. బుధవారం విశ్వవిద్యాలయంలో సంబంధిత వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. వీసీ మాట్లాడారూ 2006 ఏప్రిల్ 22న ప్రారంభమైన నన్నయ్య విశ్వవిద్యాలయం, క్రమంగా అభివృద్ది పథకంలో పయనిస్తూ 20 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు.