కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం

NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో గల శ్రీసాయి కన్వెన్షన్ హల్లో సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మనలా మోహన్ రెడ్డి, ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.