రేపు విశాఖలో సారథ్యం బహిరంగ సభ

రేపు విశాఖలో సారథ్యం బహిరంగ సభ

AP: విశాఖలోని రైల్వే మైదానం వేదికగా రేపు సారథ్యం బహిరంగ సభ జరగనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. సారథ్యం బహిరంగ సభలో విశాఖలోని బీజేపీ ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తున్నామని వెల్లడించారు.