BJP ప్రభుత్వం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత

BJP ప్రభుత్వం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత

MDK: బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 50% యూరియా మాత్రమే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.