'రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యం'
WGL: రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని మాజీ స్పీకర్, MLC సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రాన్ని BRS అగ్రనేత KCR నెంబర్ వన్‌గా నిలబెట్టారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.8 లక్షల కోట్లు అప్పులు చేసిందని బుధవారం ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు.