VIDEO: కనువిందు చేస్తున్న జలపాతం

KRNL: నల్లమల అటవీ ప్రాంతంలో మరో అద్భుత జలపాతం. మన్నేవారిపల్లి గ్రామం SLBC సమీపంలో నూతన జలపాతం కనువిందు చేస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అబ్బురపరుస్తున్న జలపాతం. 500 మీటర్ల కొండల ఎత్తులోంచి కిందికి దూకుతున్న వైనం. ఇది తెలుసుకున్న పర్యటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. 100 మీటర్ల దిగువన రెండు పాయలుగా విడిపోయి అద్భుత దృశ్యాలకు ఆవిష్కృతమైంది.