VIDEO: 'అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి'

VIDEO: 'అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి'

SKLM: నరసన్నపేటలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధికారులకు సూచించారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని రహదారుల అభివృద్ధి, కాలువల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. అలాగే పనులను నాణ్యతతో చేపట్టాలని అన్నారు.