VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం'

VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం'

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాల్లో విఫలమైందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేటలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసుల పేర్లతో కాలయాపన చేస్తోందన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు.