BREAKING: టీమిండియా స్కోర్ ఎంతంటే?

BREAKING: టీమిండియా స్కోర్ ఎంతంటే?

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టీ20లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. తిలక్ వర్మ(26), అక్షర్ పటేల్ (23) రాణించగా.. హార్దిక్ పాండ్యా(59*) అర్ధశతకంతో అదరగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి 3 వికెట్లు పడగొట్టగా.. సింపాలా 2 వికెట్లు తీశాడు.