నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
కోనసీమ: కొత్తపేట MLA బండారు సత్యానందరావు ఇవాళ పర్యటన వివరాలను MLA కార్యాలయ సిబ్బంది సోమవారం రాత్రి వెల్లడించారు. మధ్యాహ్నం 03:00 గంటలకు రావులపాలెం శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగే అగ్నికుల క్షత్రియ సమావేశంలో పాల్గొంటారన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.ఉదయం కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.