జగ్గంపేటలో సీజన్ 6 క్రికెట్ పోటీలు ప్రారంభం
E.G: జగ్గంపేట ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) సీజన్ 6 క్రికెట్ పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రికెట్ పోటీలను జగ్గంపేట మండల TDP అధ్యక్షులు జీనుమణి బాబు ప్రారంభించి, క్రీడాకారులతో కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. జగ్గంపేట టౌన్ నుంచి ఆరు టీములు ఈ పోటీలలో పాల్గొంటారని వారం రోజులపాటు ఈ పోటీలు కొనసాగుతాయి తెలిపారు.