కలెక్టర్ కార్యాలయంలో USFI ధర్నా
SRD: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని కోరుతూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు.