'రెవెన్యూ వసూళ్లు పెంచాలి'
NLR: నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టీ. పి. ఆర్. ఓ. వాసు బాబు సంయుక్తంగా రెవెన్యూ సిబ్బందితో మంగళవారం సాయంత్రం వారాంతపు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన రెవెన్యూ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.